– ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ రాజా.
ప్రత్తిపాడు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలం అధికారంలో లేక పోయినా తెలుగు దేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది అని ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల రాజా అన్నారు ఈ తరుణంలో ఆయన కొన్ని కుటుంబాలను పరామర్శించారు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన రెడ్డి పల్లి గుర్రయ్య మరణించాడు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు మరియు పేరవరం గ్రామానికి చెందిన సంఘ శ్రీరాములు మరణించాడు వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈకార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు