03:10 AM, 24 Sunday January 2021

ఈసారి అవకాశం కల్పిస్తాం ….

– తర్వాత పరిస్థితులు చెప్పలేను….
– అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడేషన్ మంజూరు చేస్తాం ….

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ..ప్రతి ఒక్కరికీ ఈసారి అవకాశం కల్పిస్తామని జీఎస్టీని మినహాయించి అక్రిడేషన్ మంజూరు చేసేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు .శనివారం ప్రాంతీయ పత్రికల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నాయకులు అందరి సమక్షంలో సజ్జల ప్రాంతీయ పత్రికల న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు .ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు నిలవాలని అలాంటి వాటికి మేం ఎప్పుడూ అండగా ఉంటామన్నారు .ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఈసారికి ఏదోరకంగా అందరికీ అక్రిడేషన్ మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ..తర్వాత మాత్రం అందరూ జీఎస్టీని పత్రికలు క్రమం తప్పకుండా నడపాలన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#