07:56 AM, 2 Tuesday March 2021

కూనవరం లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం

– పంచాయితీ ఎన్నికలు, ప్రజా సమస్యలపై స్థానిక కార్యాలయంలో చర్చలు జరిపిన సిపిఐ నాయకులు.

కూనవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రైతులు, కూలీలు, శ్రామికులు ప్రభుత్వ విధానాల వల్ల విసిగి వేసారి పోయి ఉన్నారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరగడానికి ప్రభుత్వాలు వసూలు చేసే అధిక పన్నులే కారణమని, సామాన్యుడి పై మరింత ఆర్ధిక భారం మోపుతూ సామాన్యుడి ఆగ్రహానికి అధికార పక్షాలు గురయ్యాయని పేర్కొన్నారు. తాము పోటీ చేసే స్థానాల వివరాలు అభ్యర్థుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రజలు తమను తప్పక ఆదరిస్తారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి గుజ్జ మోహన్ రావు పట్టణ కార్యదర్శి గుంటుక రంజిత్ కుమార్ సీనియర్ నాయకులు పంపి చెన్నకేశవరావు సూరం ముత్యం, బుడిపిటి వెంకటేశ్వర్లు, సోడే కన్నారావు తుష్టిజోగారావు, అల్లంకి రాజు, సూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#