01:26 AM, 24 Sunday January 2021

గొల్లపల్లి నూతన కేలండర్ ను ప్రారంభించిన పర్వత

ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం సోమవారం బదిరెడ్డి గోవిందు ఇంటి వద్ద గొల్లపల్లి బుజ్జి నూతన కేలండర్ ను ప్రారంభించిన పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ ఆయన చేతుల మీదుగా మండలం లో ఉన్న వైసిపి నాయకులకు కేలండర్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు అందరూ పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#