04:04 PM, 28 Thursday January 2021

ఘనంగా బాబులు పుట్టినరోజు వేడుకలు

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మాజీ ఏఎంసీ చైర్మన్, మాజీ పార్టీ మండల టిడిపి అధ్యక్షులు గణపతి నాగ  సత్యనారాయణ ( బాబులు )
పుట్టినరోజు వేడుకలు స్థానిక వెంకటరాజు ఆయిల్  మిల్లు వద్ద ఘనంగా శుక్రవారం తేదేపా శ్రేణులు ,నాయకులు, బాబులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. తొలుత  కేక్ కట్ చేసి తినిపించారు , అనంతరం బొకే లతో బాబుల ను ఘనంగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, దంతులూరు శ్రీను రాజు, గూడాల ఫణి, వక్కలంక బుల్లియ్య , బొంతు పెదబాబు,చిన్నం బాలవిజయరావు, నీతిపూడి లెనిన్ బాబు, మందపాటి కిరణ్ కుమార్అనిత,  గంగుమళ్ల  మల్ల వీరభద్రం, గంధం వెంకటేశ్వరరావు, నాగ బత్తుల సుబ్బారావు, మట్టపర్తి భారతి, క్రాప శ్రీను, ఎర్రం శెట్టి బలరామమూర్తి,చిక్కం పల్లంరాజు ,గుడాల మధు, ఉందుర్తి పరంజ్యోతి, పల్ల శ్రీను, అయ్యంగారి సూరిబాబు,యాళ్ల సత్య నారాయణ,  నాగవరపు అన్నవరం, మంద నారాయుడు, మట్టపర్తి జలంధర్, నేదునూరి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#