నరసరావుపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా వారి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కరోన వల్ల ఏర్పడిన పరిస్థితులను తొలగి ఈ నూతన సంవత్సరము ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని వ్యాపారస్తులు అందరికీ తమ తమ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విచ్చేసిన సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చితిరాల గురు పెద్దన్న అధ్యక్షులు చింతా కిరణ్ కుమార్ సత్యనారాయణ రాధాకృష్ణ మూర్తి రాజా జగదీష్ రమేష్ బాబు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.