జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
జగ్గంపేట మండలం ఇర్రిపాక లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్వగృహం నందు నక్క శ్రీను పరమేష్ ఆధ్వర్యంలో జనసేన టిడిపి పార్టీ నుండి పలువురు వైసిపి తీర్థం ‘పుచ్చుకున్నారు వారికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కండువా వేసి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తంగెళ్ల నాగరాజు నక్క నాగరాజు ముల్లి వెంకన్న పిండి శివాజీ దండ్రు చిన్నా రావు తంగెళ్ల శ్రీను గాది జియ్యన నక్క దుర్గయ్య ధనికొండ నాగరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు