05:22 AM, 16 Saturday January 2021

జేఎన్టీయూ కళాశాల శాశ్వత భవనాలకు శంఖుస్థాపన

నరసరావుపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు నేడు తెరదించుతూ నరసరావుపేటకు తలమాణికమైన జేఎన్టీయూ కళాశాల నిర్మాణానికి సంబంధించి 120 కోట్ల రూపాయలతో అన్ని రకాల అనుమతులు పొందడంలో కీలకపాత్ర వహించి దాదాపు నరసరావుపేట లో జేఎన్టీయూ కళాశాలను నిర్వీర్యం చేస్తున్న తరుణంలో నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషితో నేడు ఈ దశకు చేరుకుని శాశ్వత భవనాలకు శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ప్రొ. ఎం.రామలింగ రాజు గారు,రిజిస్ట్రార్ డా.సిహెచ్. సత్యనారాయణ గారు రెక్టర్ డా.జీ. వి.ఆర్.ప్రసాద్ రాజు గారుచీఫ్ ఇంజినీర్ డా.జీ. యేసు రత్నం గారు, ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు కళాశాల అభివృద్ధి కమిటీ మెంబెర్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు గారు దానారెడ్డి గారు, యోగంజానేయ శర్మ గారు చిర్రా కృష్ణారెడ్డి గారు, మండల కన్వీనర్ మొరబోయిన శ్రీనివాసరావు గారు చల్లా నారపరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#