04:07 PM, 28 Thursday January 2021

తిరుమల శ్రీ హరి సంచారం

తిరుమల, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 31లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారిని 35265మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 15451 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#