05:11 PM, 3 Wednesday March 2021

తుమ్మిలేరు వైసిపి సర్పంచ్ అభ్యర్థిగా అందెల రమణారెడ్డి

– వైసిపి సర్పంచిగా బలపరుస్తున్న సుట్రూ లచ్చిరెడ్డి, సుట్రూ రంగా రెడ్డి

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలంలోని పాపికొండల ప్రాంత మైన తుమ్మిలేరు గ్రామ పంచాయితీ నుండి అందెల రమణారెడ్డి వైసిపి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదివారం రెండవ రోజు నామినేషన్ లో ఆ పంచాయితీ నుండి సుట్రూ లచ్చిరెడ్డి, సుట్రూ రంగారెడ్డి అందెల రమనారెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా బలపరుస్తున్నారు. గతంలో ఈ పంచాయితీకి ఒక్క వార్డుకు కూడా పోటీ చేసే అభ్యర్థి వైసిపి తరుపున లేరు. కానీ అందెల రమణారెడ్డి తో పాటు సుట్రూ రంగారెడ్డి, లచ్చిరెడ్డి చెదోడుగా  వుంటూ నేడు ఆ పంచాయితీ పరిధిలోని ప్రతి గ్రామంలో వైసిపి కార్యకర్తలను తయారు చేశారు. పార్టీ బలో పేతనికి తమ వంతుగా ఆ గ్రామ పంచాయితిలో పోటీ చేస్తున్నారు. ఆ పంచాయితీ టిడిపికి పెట్టని గొడవలు ఉంటది. నేడు అటువంటి పంచాయితిలో పునాధురాళ్లు పాతిన ఘనత పైన పేర్కొన్న నాయకులే కారణం.అని తెలుస్తుంది. నేటికి తమ వంతుగా వైసిపి పార్టీ గెలుపు కోసం పోటీపడుతున్నట్లు తెలిపారు. వారి ఇంట్రష్టికి మండల వైసిపి నాయకులు అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని రమణారెడ్డి తెలిపారు. ఆదివారం రమణారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి కొంనో వార్డు లకు కూడా నామినేషన్ లు వేయించారు. కొండారెడ్డి గ్రామలైన తుమ్మిలేరు. గొందూరు, పోచవరం, కొల్లూరు గ్రామాల్లో ఉన్న ఓటర్లు తమ వైసిపి పార్టీకి ఓటు వేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#