– పవన్ కళ్యాణ్ కు మద్దతుగా రంగంపేట జనసేన కార్యకర్తలు
రంగంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
తొండంగి మండలం కొత్తపాకలు గ్రామం లో దివిస్ ఫార్మసీకెమికల్ కాలుష్య ఫాక్టరీ కి వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు దివిస్ వ్యతిరేక ఉద్యమ కారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని రిమాండ్ లో ఉన్నవారిని విడుదల చేయాలని పర్యావరణాన్ని కాపాడాలని దివిస్ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని రంగంపేట మండలం నుండి జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మద్దతుగా భారీ ఎత్తున తరలి రావాలని ఈ కార్యక్రమన్నీ విజయవంతం చేయాలని జనసేన నాయకులు కోరారు ఈకార్యక్రంలో వెలమర్తి. చిట్టిబ్రహ్మం, యు.గంగాధర్, ముత్యం.అన్నవరం,సుక్కిరెడ్డి.కామేశ్వరరావు,బద్ధి.వరప్రసాద్, పవర్ సతీష్ కుమార్, బత్తుల.మణికంఠ,ఇనకోటి. రాజా తదితరులు పాల్గొన్నారు