02:56 AM, 24 Sunday January 2021

దేవాలయాలపై దాడులు అరికట్టాలి

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అంబాజీపేట చౌరస్తా లో బిజెపి ,జనసేన  ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు . రామతీర్థం  లో జరిగిన ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే మాజీ వేమ తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మానేపల్లి అయ్యాజి వేమా,   బిజెపి సీనియర్ నాయకులు కొల్లి సూర్యారావు, జనసేన నాయకులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, దొమ్మేటి సాయి కృష్ణ , పులిమే రాజారావు , కొర్లపాటి వెంకటేశ్వరరావు ( ఢిల్లీ ), మండల బీజేపీ ఉపాధ్యక్షుడు వక్కపట్ల వెంకటరత్నం బీజేపీ నాయకులు చీకురుమెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#