– మండల ఇంచర్జ్ బదిరెడ్డి గోవిందు.
ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలం మంగళవారం ఏలేశ్వరం మండలంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ ఆదేశాలు మేరకు మండల ఇంఛర్జ్ బదిరెడ్డి గోవిందు చేతుల మీదుగా మండలం లో ఎర్రవరం పెద్దనపల్లి,సిరిపురం,పెరవరం, లింగంపర్తి, తదు పరి గ్రామాల్లో ఇళ్లపట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రజినీ కుమారి, ఎంపీడీఓ డి ఎన్ రత్న కుమారి, అర్ ఐ ఎస్ పోనాల్,విఆర్వో లు ఫీల్డ్ అసిస్టెంట్ లు వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తది తరులు పాల్గొన్నారు