04:07 AM, 2 Tuesday March 2021

నామినేషన్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల సహాయ అధికారి.

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నామినేషన్లు జిల్లా ఎన్నికల సహాయ అధికారి, రాయవరం ఎం పి డి వో మల్లపు రెడ్డి శ్రీను పరిశీలించారు. మండలంలో 12 గ్రామాల్లో పంచాయితీల్లో సర్పంచ్ , వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వెదరుపాక, రాయవరం, చెల్లూరు, వెంటూరు గ్రామాల్లో ఆయా కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన కా ర్యక్రమం జరుగుతున్న తీరును ఎంపీడీవో మల్లపురెడ్డి శ్రీను పరిశీలించారు. చెల్లూరు గ్రామంలో 7వ వార్డు అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా, 15 సర్పంచ్, రివార్డు సభ్యులు రెండు సెట్లనామినేషన్లు దాఖలుచేయగా ఒకొక్క సెట్ నామినేషన్లను అధికా రులు తిరస్కరించారు. ఈ కార్యక్రమంలో ఎ ఎస్సై పి వెంకటేశ్వరరావు, పంచాయితీ కార్యదర్శి ఎ గోవిందు రాజులు, విఆర్ వో సుబ్బారావు చౌదరి తదితరలు ఉన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#