05:02 PM, 2 Tuesday March 2021

నామినేషన్ కేంద్రాలు అప్రమత్తంపై డి ఎస్పీ ఆరా

– పలు నామినేషన్ కేంద్రాలను పరిశెలించి డి యస్ పి

వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఏజెన్సీలోని నాలుగు మండలాల్లో ఉన్న నామినేషన్ కేంద్రాలని యటపాక డి యస్ పి ఖాదర్ భాషా కేంద్రాలను సందర్షించి క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో భాగంగా మండల కేంద్రంలోని రేఖపల్లి, సోముల గూడెం నామినేషన్ కేంద్రాలను సందర్షించి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను యస్ ఐ లు ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు సంబంధించి నామినేషన్ లు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్తులను బట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బయట వ్యక్తులు ఎవరిని లోపటికి పంపించ వద్దని పోలీసులు కు సూచించారు. ఎటు వంటి వ్యక్తులు అయినా పోలీసుల దృష్టిలో ఒక్కటే అని నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే పోలీసులు చట్టరీత్య తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  డిఎస్పీ వెంట యటపాక సిఐ గీతా రామకృష్ణ, య

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#