01:52 AM, 24 Sunday January 2021

నూతన కేలండర్ ను ఆవిష్కరించిన టిడిపి కార్యకర్తలు.

– తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ వరుపుల రాజా.

ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం మర్రివీడు,జే.అన్నవరం గ్రామంలో వొలపల్లి శ్రీకాంత్ అధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల రాజా ముద్రించిన 800 నూతన సంత్సర కేలండర్ లను రెండు ఉల్లాల్లో అవిస్కరించటం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ. పార్టీ ఓటమి సరిచుసినా ప్రజలకు అందుబాటులో ఉంటూ వైసిపి నుండి ప్రజలు కు అందని పథకాలు గురంచి ఎప్పుడు పోరాడుతూనే ఉంటామని ఆపదలో ఉన్నవారికి మా అండ దండ లు ఉంటాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తిరుమాలి గ్రామానికి చెందిన కోరుకొండ నూకరాజు,మరియు కొప్పశెట్టి నాగు,సూరిబాబు,కస్తూరి అప్పలరాజు,అరకు రాజు, నీలి సత్యనారాయణ, గ్రామ ప్రజలు తది తరులు పోగొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#