జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
నామినేషన్లు దాఖలు చేసేందుకు జగ్గంపేట గ్రామ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బి అబ్బాయి ఏర్పాట్లను పూర్తి చేశారు.ఈ సందర్భంగా జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు, ఎస్సై రామకృష్ణ జగ్గంపేట ఇతర గ్రామాల పంచాయితీ కార్యాలయాలు పోలింగ్, పోలింగ్ బూత్‌లను సందర్శించారు. నామినేషన్ దాఖలు చేసే సెంటర్ల వద్ద 100 మీటర్ల దూరంలో పోలీసు ఆంక్షలు విధించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు..