08:36 PM, 1 Monday March 2021

పదేళ్లు నేనే సీఎంగా ఉంటా

– కేసీఆర్‌

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

తెలంగాణ భవన్‌లో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్‌ స్పష్టతనిచ్చారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#