03:05 AM, 20 Wednesday January 2021

పెద్దనాపల్లి లో ఘనంగా ఎమ్మెల్యే పర్వత పుట్టిన రోజు వేడుకలు

– వైసీపీ నాయకులు గొల్లపల్లి బుజ్జి

ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

నియోకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడుపుతున్న నాయకులు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అని వైసిపి నాయకులు గొల్లపల్లి బుజ్జి కొనియాడారు. బుధవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి గ్రామ సచివాలయం వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ నవరత్నాలు పథకాలు అమలు లో నియోజకవర్గంలో ఎమ్మెల్యే చొరవతో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందయన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. రైతు సంక్షేమమే…””వైసిపి ద్వేయం””

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ, గొల్లపల్లి కృష్ణ, కోడెల నాగేశ్వరావు, శెట్టి వెంకట అప్పారావు, అప్పుకొండ తాతాజీ, గొల్లపల్లి సూరిబాబు, షప్పా అచ్చిబాబు సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంట్రిలు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#