10:25 AM, 16 Saturday January 2021

పెద్దనాపల్లి లో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్ట.

ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఏలేశ్వరం (విశ్వం వాయిస్ న్యూస్) మండలం పెద్దనాపల్లి లో గురువారం సీత ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట గొల్లపల్లి బుజ్జి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసిపి మండల ఇంచర్జ్ బదిరెడ్డి గోవిందు పాల్గొన్నారు స్వామి వారికి ప్రత్యక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తది తరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#