05:43 PM, 3 Wednesday March 2021

ప్రచారంలో దూసుకుపోతున్న నగరాజు

ప్రచారంలో దూసుకుపోతున్న నగరాజు

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

అంబాజీపేట మండలంలో
ఇసుక పూడి గ్రామానికి చెందిన
అయినవిల్లి నాగరాజు 9వ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇసుకపూడి గ్రామ పంచాయతీ లో నాయి బ్రాహ్మణ గా ఇప్పటివరకు ఎవరు పోటీ చేయలేదని అన్నారు. ఒక అవకాశం ఇప్పించాలని కోరారు. 9వ వార్డు సభ్యులందరూ ప్రెషర్ కుక్కర్ పై ఓటు వేసి గెలిపించాలని నాగరాజు కోరారు.

Ambajipeta, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రచారంలో దూసుకుపోతున్న నగరాజు

అంబాజీపేట  ( విశ్వం వాయిస్ న్యూస్ )

అంబాజీపేట మండలంలో
ఇసుక పూడి గ్రామానికి చెందిన
అయినవిల్లి నాగరాజు 9వ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇసుకపూడి గ్రామ పంచాయతీ లో నాయి బ్రాహ్మణ గా ఇప్పటివరకు ఎవరు పోటీ చేయలేదని అన్నారు. ఒక అవకాశం ఇప్పించాలని కోరారు. 9వ వార్డు సభ్యులందరూ ప్రెషర్ కుక్కర్ పై ఓటు వేసి గెలిపించాలని నాగరాజు కోరారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#