01:02 AM, 24 Sunday January 2021

మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన……. సాంఘిక సంక్షేమ శాఖ జే.డి

అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి  జే. రంగలక్ష్మీదేవి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేశారు. మంగళవారం జాయింట్ డైరెక్టర్ అమలాపురంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేడి తో బాటు అమలాపురం  సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎస్ సత్యనారాయణ, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#