10:26 AM, 16 Saturday January 2021

మర్రివీడు పెళ్లి వేడుకకు హాజరైన రాజా.

ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం మర్రివీడు గ్రామంలో మాజీ ఎంపిటిసి గంటేటి ఏలియేసు కుమారుడు వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల రాజా వధు వరులను అశ్వర్దించి మరియు జే అన్నవరం గ్రామంలో దీక్షను ముగించుకొని ఇరుమూల్లు తో విజయవాడ దుర్గ భవాని గుడికి వెళ్తున్న భవానిలను కలిశారు అనంతరం లింగం పర్తి గ్రామానికి చెందిన వరుపుల ఎసుబాబు నూతన గృహ ప్రవేశానికి హాజరైయ్యారు ఈ కార్యక్రమంలో జ్యోతుల పెదబాబు,ఒలపల్లి శ్రీకాంత్,కలగ గోవిందు, బుజ్జిరాజు,జగదీష్ టిడిపి కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#