06:08 PM, 24 Wednesday February 2021

మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ

శ్రీకాకుళం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో కలెక్టర్ జె. నివాస్  మహాత్మా  గాంధీ విగ్రాహవిష్కరణ చేసి పూలమాలలు  వేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ  గాంధీజీ అశయాలు అనుగుణంగా నడుచుకోవాలనిఅన్నారు. ఎస్పీ అమిత్ బర్దార్ తో కలసి మొక్కలు నాటారు.ఎమ్మార్వో ప్రసాద్ డిప్యూటీ తెహశీల్దార్ సతీష్, ఇతర అధికారులు విగ్రహ దాత పీవీఎస్ రామ్మోహన్ ను , శిల్పి దివిలి అప్పారావును శాలువ  కప్పి ఇద్దరిని కలెక్టర్,ఎస్పీ సన్మానించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#