02:51 AM, 8 Monday March 2021

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంనిర్వహించడానికిఅందరూసహకరించాలని….

– కొత్తపేట ఎస్సై శ్రీను కోరారు

కొత్తపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఎన్నికల దృష్ట్యా మందపల్లి గ్రామం వివిధ పార్టీ నాయకులు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎస్సై శ్రీను నాయక్ మాట్లాడుతూ
గ్రామంలో ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దనిగ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అందరూ సహకరించాలనిఎటువంటి గొడవలు ,అల్లర్లను సృష్టించిన వాటిని ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామంలో ఓటర్లు లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ ఐ శీను నాయక్ అన్నారు. ఈ సమావేశంలో  గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు ,వివిధ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#