– రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో నియమితులైన
కొత్తపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
అమలాపురం పార్లమెంటు తెలుగు యువత…
అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు (రావులపాలెం)
కార్యనిర్వాహక కార్యదర్శిగా గనిశెట్టి వీరేష్ (వానపల్లి)
కార్యదర్శులుగా గూడపాటి శ్రీనివాస్(ర్యాలి)
అప్పారి గోపి కుమార్(దేవరపల్లి)
కొత్తపేట నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులుగా బోడపాటి మారుతి(మూలస్థానం) అలాగేఅమలాపురం పార్లమెంటు తెలుగు మహిళ
ఉపాధ్యక్షులుగా పోతుమాడి విజయలక్ష్మి.(రావులపాలెం)
అధికార ప్రతినిధిగా మిద్దే అనూరాధ(కొత్తపేట)
కార్యదర్శిగా అనసూరి నాగరత్నం (ఆలమూరు)
కొత్తపేట నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా దుగ్గిరాల సుబ్బలక్ష్మి(వెలిచేరు) నియామకం పట్ల అభినందనలు తెలియ జేస్తున్నాను.బండారు సత్యానందరావు..రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ఇన్ఛార్జ్ కొత్తపేట నియోజకవర్గం