నరసరావుపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
రియల్ బూమ్ వారి శ్రీ శివ సాయి నగర్ నూతన వెంచర్ బ్రౌజర్ ని కోటప్పకొండ దగ్గర్లో శ్రీ శివ సాయి నగర్ వెంచర్ నందు నూతన బ్రౌచరు రియల్ భూమి చైర్మెన్ ఎమ్ వి సత్య మరియు సీఈఓ శ్రీనివాస నాయుడు డైరెక్టర్ జి కె నాయుడు ఆధ్వర్యంలో నూతన బ్రౌచర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ నూతనం గా జిల్లా అవుతున్న నరసరావుపేట కి అతి దగ్గరలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయంనికి సమీపాన అదేవిధంగా జెఎన్టియు యూనివర్సిటీ అతి దగ్గరలో శ్రీ శ్రీనివాస నగర్ వెంచర్ ప్రారంభించడడం చాలా ఆనందంగా ఉంది అని అందరికీ సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలో శ్రీ శ్రీనివాస నగర్ లో ఓపెన్ ప్లాట్స్ లభిస్తుంది అన్నారు అదే విధంగా ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో యొక్క వెంచర్ ని ప్రారంభించడం చాలా బాగుందని అన్నారు ఈ కార్యక్రమంలో రియల్ బూమ్ చైర్మన్ ఎం వి సత్య మరియు సీఈఓ శ్రీనివాస నాయుడు డైరెక్టర్ జి కె నాయుడు శ్రీ శ్రీనివాస నగర్ వెంచర్ ఓనర్ రాజు మరియు కస్టమర్లు మరియు మార్కెటింగ్ మిత్రులు పాల్గొన్నారు