12:57 AM, 24 Sunday January 2021

వాడపల్లి వెంకన్న ఆలయ హుండీ లెక్కింపు

ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం హుండీ లెక్కింపు సోమవారం లెక్కించారు. 45 రోజులకు ఆలయ ప్రధాన హుండీ నుండి 39 లక్షల, 7 వేల,183, రూపాయలు రాగ అన్నప్రసాదం హుండీల నుండి నగదు 4,81,972 రూపాయలు,మొత్తం 43,89,155 సమకూర్చినట్లు ఆలయ చైర్మన్ రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. ఈ ఆలయం  హుండి లెక్కింపు పర్యవేక్షణ దారులుగా మల్లేశ్వర స్వామి ఈవో దేవస్థానం సింగం రాధ, రాజమండ్రి వేణుగోపాల స్వామి దేవస్థానం నామా సత్య పెద్దిరాజు ఆకుల సత్య వర్ధనరావు  , EO వెలిచేరు గ్రూపు అలయములు గన్నేపూడి సత్య రమేష్ EO శ్రీ శ్యామలంబ అమ్మవారి దేవస్థానం , రాజమండ్రి, ఆలయ ధర్మకర్తలు సాయి  , కనకారావు  , సత్యనారాయణ  అర్చకస్వాములు , గ్రామస్థులు , పత్రికా ప్రతినిధులు , పోలీసులు , పంజాబ్ నేషనల్ బ్యాంక్ రావులపాలెం  ,  మరియు  BOI రావులపాలెం వారు , దేవస్థానము సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#