10:07 AM, 26 Friday February 2021

వైసిపి నుండి బీజేపీలోకి పలువురి చేరిక

జగ్గంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

బిజెపి కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు చిలుకూరిరామ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు  వైసిపి నుండి బీజేపీ లోకి చేరారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలోని రామాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బిజెపి పార్టీలోకి అధికార వైసిపి పార్టీలో నుంచి బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారికి బిజెపి పార్టీ కండువాలతో సత్కరించి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన బిజెపి అధ్యక్షులు వై రాంబాబు,నియోజకవర్గం బిజెపి నాయకులు దాట్ల కృష్ణవర్మ ,రాజవరపు కొండలరావు, అడ్డాల నాగేశ్వరరావు, గాబు గోపాలకృష్ణ, చిలక మారిశెట్టి చక్రధర్, పోరా తులసి రావు, బండ ఈశ్వరుడు, చిన్నం శెట్టి కాశీ విశ్వనాథ్, కేశెట్టి చక్కరరావు, సేనాపతి శివ, చాగంటి రాజా, దాసరి కృష్ణ, రాయవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#