వి.అర్.పురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాలు వేరే పార్టీ నుండి వైసీపీలోకి చేరాయి. గతంలో పలు కుటుంబాలు చేరిన అనంతరం మంగళవారం మండల వైసిపి నాయకులు సహకారంతో మోడెం నరేష్ యాదవ్, రాజేష్ ఆధ్వర్యంలో ఎనిమిది కుటుంబాలు చేరాయి. పార్టీ దిమ్మెను జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిసిసిబి చైర్మన్ ఆనంతబాబు, ఎమ్యెల్యే ధనలక్ష్మి పార్టీలో చేరే వారికి వైసిపి కండువలు కప్పి పార్టీ తీర్థం అంధించారు. మోడెం నరేష్ యాదవ్ మాట్లాడుతూ మా తాతల కాలం నుండి ఏళ్ల తరబడి ఉన్న అభివృద్ధి లేదని అన్నారు. నేడు వైసిపి పథకాల వలనే పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు. తమ సమస్యలను నాయకులకు క్షుణ్ణంగా వివరించారు. మహిళలు నాయకులకు హారతిచ్చి స్వగతించారు. మీకు పార్టీ అండదండలుంటాయని డిసిసిబి చైర్మన్ ఆనంతబాబు, ఎమ్యెల్యే ధనలక్ష్మి గారు పేర్కొన్నారు. ఆనంతరం రాజేష్ కూతురు యమిని ని ఓణీల పంక్షన్ సందర్బంగా నాయకులు ఆశ్వేరధించారు.
పార్టీలో చేరిన వారు
మోడెమ్ వీర్రాజు, మోడెం దుర్గమ్మ, కట్టే బోయిన సత్యనారాయణ, కట్టే బోయిన వినోద్ కుమార్, మెడకం రామకృష్ణ, మెడకం రమేష్, కట్టం రాము, సత్యవతి,