ఏలేశ్వరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలం మర్రివీడు వైసిపి నాయకుడు సఖి రెడ్డి బుజ్జి బాబు ప్రధమ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ హాజరై పెళ్లి కుమార్తెను దీవించారు ఈ కార్యక్రమంలో మండల ఇంచర్జ్ బదిరెడ్డి గోవిందు మరియు వైసిపి నాయకులు బంధువులు స్నేహితులు పెళ్లికి హాజరై పెళ్లి కుమార్తెను దీవించారు.