02:07 AM, 8 Monday March 2021

స్థలాన్ని కబ్జా చేసిన పట్టించుకోని ప్లానింగ్ ఆఫీసర్లు

గుంటూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

అసలు ఏం జరుగుతుంది గుంటూరు జిల్లా మరియు గుంటూరు నగరంలోని ఇంతటి అక్రమానికి పాల్పడిన వ్యక్తి ఎవరు? అతనికి అండదండలు ఎవరు అనే విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీవీ చానల్ ప్రతినిధులు అతను ఎంత దర్జాగా 41 గజాల్లో అంటే సుమారు 40 లక్షల రూపాయల స్థలాన్ని ఆక్రమించి చేయడానికి గల కారణం జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం మే కారణం అంటే ఎవరు ఆ అధికారి త్వరలో మీ ముందుకు జగన్ గవర్నమెంట్ లో లంచాలకు తావు లేదు అన్న ఆ గవర్నమెంట్ లో లంచాలు కురిస్తే ఏ పనైనా జరుగుతుందని తెలుస్తుంది ఈ విధంగా ఇల్లు ఉన్న వాళ్లకు ఇల్లు రావటం ఇల్లు లేని వాళ్ళకి మొండిచేయి చూపించడం అలాగే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద పొరపాటు గా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెలుస్తుందని కొంతమంది నిరుపేదలు కోరుకుంటున్నాను

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#