– సంగిశెేట్టి వీరవెంకట్రావు
రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండలంలో రాజానగరం శాసన సభ్యులు పిలుపు మేరకు కానవరం గ్రామ లో పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన పార్టీనాయకులు మరియు సంగిశెట్టి వీరవెంకట్రావు శనివారం రాజానగరం మండలం కానవరం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అభ్యర్థులును ప్రకటించారు ఈ సందర్భంగా పార్టీనాయకులు వీరవెంకట్రావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది అని, ఈ పధకాలు సక్రమంగా అర్హులు అందరికి అందాలి అంటే మన అభ్యర్థులును గెలిపించుకోవలసిన అవసరం ఉందని స్థానిక సంస్థలలో మన పార్టీ విజయం కోసం అందరు కలసి కట్టుగా పనిచేయాలని కోరియున్నారు . ఈ సందర్భముగా కానవరం గ్రామ సర్పంచ్ గా ఇజ్జన.మంగ, ఉప సర్పంచ్ గా సంగీత.సత్తిబాబు (యార్రోడు)ని ప్రకటించారు.సమావేశంలో గ్రామనాయకులు తంత్రవాహి భాస్కరావు,సంగీత వెంకట్రావు,(పాల వెంకన్న) శ్రీరామకృష్ణ, సరాభారాజు,తదితరనాయకులు గ్రామకార్యకర్తలు పాల్గున్నారు