ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్) ఆంధ్రప్రదేశ్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మూడో దశలో భాగంగా 4,246 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, డిసెంబర్ 2న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.