కోటిపల్లి రాజరాజేశ్వరి స్వామి ఆలయం వద్ద సత్యం

వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కె.గంగవరం:*(విశ్వం వాయిస్ న్యూస్) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు, ప్రజలకు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో గత ఐదు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక...