కోరుకొండలో ఉద్రిక్తత: టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆందోళన భారీగా మోహరించిన పోలీసు బలగాలు కోరుకొండ, విశ్వం వాయిస్ న్యూస్ : కోరుకొండలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్రమ మట్టి తరలింపు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం...