కోరుకొండలో ఘనంగా “విశ్వం వాయస్” కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక.

- పత్రిక పరిజ్ఞానానికి పరీక్ష- పలువురికి చిరు సత్కారాలు. - సరస్వతి విద్యానికేతన్ అధినేత గంగాధర్ కు కృతజ్ఞతలు. కోరుకొండ జూన్ 10 (విశ్వం వాయిస్ న్యూస్) కోరుకొండ సరస్వతి విద్యా నికేతన్ లో విశ్వం వాయస్ నాలుగు జిల్లాల కుటుంబసభ్యుల ఆత్మీయ కలయిక కోరుకొండ రిపోర్టర్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం కోరుకొండ సరస్వతి విద్యానికేతన్ లో నిర్వహించిన విశ్వం వాయస్ ఆత్మీయ కలయికకు సంస్థ అధినేత సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ...