గణనాధుని ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్* రామచంద్రపురం: విశ్వం వాయిస్ న్యూస్ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కూటమి పార్టీ నాయకులతో కలిసి సందర్శించి, శ్రీ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాధుని ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి నెలకొనాలని ప్రార్థించారు.అంతకుముందు మంత్రి సుభాష్ తన స్వగృహంలో, మంత్రి తండ్రి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి...