గీత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం

సంప్రదాయ వృత్తులను పరిరక్షిస్తూ గీత కార్మికుల జీవనోపాధికి కృషి ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించేందుకు చర్యలు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు విజయనగరం, విశ్వం వాయిస్ న్యూస్: గీత కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా పైడిమాంబ యాత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక యూత్ హాస్టల్‌లో నిర్వహించిన గీత కార్మికుల సమావేశానికి...