టిప్పర్ లారీ రూపంలో కంబాలించిన మృత్యువు ఆరుగురు మృతి…

 తెల్లవారుజామునే చిదిగిపోయిన ఉపాధి కూలీల బతుకులు ఘటనా స్థలంలో నలుగురు మృతి.. ఆసుపత్రిలో ఇద్దరు... కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్డు లో ప్రమాదం...... బైపాస్ రోడ్ లో అడ్డు అదుపు లేకుండా అతివేగంతో టిప్పర్లు హల్ చల్ .. పట్టించుకోని రవాణా శాఖ.... ఉన్న చోట నెట్వర్క్ ప్రాబ్లం తో ఫేస్ రికగ్నైజేషన్ కోసం బైపాస్ రోడ్డు కి ఉపాధి కూలీలు.... సమాచారం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తనయుడు పంతం సందీప్., మరియు కూటమి నాయకులు..,....