తల్లి బిడ్డ నూతన ఎక్స్ప్రెస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యేని జ్యోతుల నెహ్రూ ్రూ నూతనంగా తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ని బుధవారం ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకి ఎంతో అవసరం పడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. టిడిపి హయంలో పేద ప్రజలకు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతారని ఎమ్మెల్యే అన్నారు.