నడిరోడ్డుపై రక్తం చిందిన వేళ: భానుగుడి సెంటర్‌లో జిమ్ ట్రైనర్ దారుణ హత్య

కాకినాడ ఆగస్టు 26 : విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్ నగర నడిబొడ్డున ఉన్న భానుగుడి జంక్షన్ వద్ద అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. స్థానిక చార్మినార్ టీ సెంటర్ సమీపంలో ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. * మృతుడి వివరాలు: మృతుడిని కొడమాటి సతీష్ రెడ్డి (30), తండ్రి రామచంద్రరావుగా గుర్తించారు. సతీష్ రెడ్డి సుధా ఆర్కేడ్ ఎదురుగా ఉన్న K-7 ఫిట్‌నెస్ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. * అర్ధరాత్రి...