నది శుభ్రతకు శ్రీకారం చుట్టిన గోదావరి స్లిమ్మర్స్ క్లబ్ సభ్యులు

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూ స్: పవిత్ర గోదావరి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీజీసీ సభ్యులు, గోదావరి స్విమ్మర్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు రౌతు సూర్యప్రకాశరావు అన్నారు.ఆదివారం స్థానిక పుష్కరాల రేవు వద్ద గోదావరి నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు శ్రీకారం చుట్టారు. పడవల సహాయంతో గోదావరి అడుగుభాగంలో ఉన్న చెత్త, నాచు,గడ్డిని తొలగించారు.నాలుగు ఐదు గంటల పాటు సభ్యులు కష్టపడి గోదావరిలో పేరుకుపోయిన చెత్తను తొలగించి ఒడ్డున వేశారు. ఈ కార్యక్రమంలో రౌతు...