VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 9:52 pm Posted by : shaikabdulla9733@gmail.com

ప్రధాన రహదారిపై వాహనదారులకు ప్రమాదం

గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కాకినాడకు వెళ్లే దారిలో మలుపులో ఉన్న ప్రధాన రహదారిపై పెద్ద గొయ్యపడి వాహనదారులకు ప్రాణాపాయంగా మారింది. రాత్రి సమయాల్లో వాహనదారులకు ప్రమాదాల జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. గోతిలో నీరు చేరి అంచనా తెలియక వాహనదారులు గాయాలపలు పాలవుతున్నామని అన్నారు వెంటనే సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని కోరుతున్నారు.