ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంపై వైసీపీ కుల రాజకీయాలు

మంత్రి సుభాష్‌పై విషపూరిత రాజకీయాలు కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసేందుకే ఈ కుట్రలు ద్రాక్షారామం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామచంద్రపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, క్లస్టర్-2 ఇన్‌చార్జి కంచుమర్తి బాబురావు మాట్లాడారు.ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ.....