VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 10:10 pm Posted by : shaikabdulla9733@gmail.com

బగ్గు మంటున్న ఎండలు అల్లాడిపోతున్న ప్రజలు

గోకవరం మండల కేంద్రంలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండకు తట్టుకోలేక వర్షం పడుతుందేమోనని ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎండాకాలం కారణంగా రోడ్లపై ఎవరు కనిపించడం లేదు.