భార్యాభర్తల కలహాలు.. భర్తను సందికాలు పొత్రంతో కొట్టి చంపిన భార్య..
రామచంద్రపురంలో దారుణం.. అపస్మారక స్థితిలో వదిలేసి పనులకు వెళ్లిన నిందితురాలు.. రామచంద్రపురం : విశ్వం వాయిస్ న్యూస్ టుంబ కలహాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిత్యం జరిగే గొడవలు తీవ్రస్థాయికి చేరడంతో భార్య సందికాలు పొత్రంతో విచక్షణారహితంగా దాడి చేసి భర్తను హతమార్చిన ఘటన రామచంద్రపురం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.పోలీసులు తెలిపిన అధికారిక వివరాల ప్రకారం... స్థానిక అంకవార వీధి, పిల్లవారి స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న తంగేటి ఎల్లారావు (46) గతంలో మొదటి భార్య వేధింపుల కారణంగా కిరోసిన్ పోసుకుని...