మండపం ఉపాధిహామీ అవినీతిని వెలికి తీసిన జనసేన …!

 మండపం ఉపాధి పనుల్లో జనసేన పార్టీపై వివక్ష  జనసేన కూలీలకు పనులు చెప్పని వైనం ...!  పొట్టకొట్టడంలో "దేశం" పార్టీ గుత్తాధిపత్యం ...!  పనులు చెయ్యకుండానే బిల్లులకు రంగం శంఖవరం, విశ్వం వాయిస్ న్యూస్ ; కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపంలో జగనన్న ఇళ్ల కాలనీ స్థలాల నుంచి అక్రమంగా మట్టిని‌ తవ్వుకుపోతున్న అవినీతిని లోగడ వెలికి తీసి, దానికి అడ్డుకట్ట వేసిన స్థానిక జనసేన పార్టీ నాయకులు, పోలం బ్రదర్స్ పోలం వెంకటరత్నం, పోలం విష్ణుమూర్తి (పద్మ) మరో అవినీతిని కూడా...