మండలంలో అక్రమార్కులకు కల్పతరువుగా జలధార జలహారతి

- అనుమతులు గోరంత-తవ్వేది కొండంత - నిబంధనలకు తూట్లు- మొద్దు నిద్రలో ఇరిగేషన్ కోరుకొండ మే 17 (విశ్వం వాయిస్ న్యూస్)  : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జలధార-జలహారతి కార్యక్రమం కోరుకొండ మండలంలో అక్రమార్కులకు కల్పతరువుగా లక్షలాది రూపాయలు తేచ్చి పెడుతుందని పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల రైతులు వాపోతున్నారు. మండలంలోని నిడిగట్ల గ్రామానికి చెందిన తల్లప్ప చెరువులో గత 20 రోజుల నుండి నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో సమయ భావం లేకుండా అక్రమార్కులు యదేచ్చగా నిబంధనలకు తూట్లు...