రామచంద్రపురంలో విషాదం.. ఉరివేసుకుని ఫార్మా కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య

రామచంద్రపురం : విశ్వం వాయిస్ న్యూస్ ​ రామచంద్రపురం పట్టణంలో ఓ విషాద ఘటన జరిగింది. పట్టణంలోని 8వ వార్డు అంకంవారి వీధికి చెందిన కొప్పిశెట్టి వెంకటేష్ (27) అనే యువకుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్, నాలుగు రోజుల క్రితమే ఊరికి వచ్చాడు. ఆగస్టు 27 రాత్రి స్థానికంగా జరిగిన పండుగకు వెళ్లాడు. అక్కడ ఎవరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఆగస్టు...